మే 2026లో, నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ కేసులో మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన రేణుక కెమిస్ట్రీ క్లాసెస్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ యజమాని శివరాజ్ మోటేగాంకర్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో, “రాహుల్ గాంధీకి కుడి వైపున కనిపిస్తున్న వ్యక్తి శివరాజ్ మోటేగాంకర్. అతడే నీట్ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు” అని చెప్తూ ఒక ఫోటో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న నిజానిజాలేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
ఆర్కైవ్…