You are connecting from Lake Geneva Public Library, please login or register to take advantage of your institution's Ground News Plan.
Published 4 hours ago • loading... • Updated 4 hours ago
హార్టి కల్చర్ హబ్ గా రాయలసీమ : ఎస్. సవిత
Summary
రూ.లక్ష కోట్లతో ఏర్పాటు చేయనున్న హార్టీ కల్చర్ హాబ్ తో దేశంలోనే రాయలసీమ ఉద్యానవన సాగులో నెంబర్ వన్ గా నిలవనున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ప్రకటించారు మహ్మాతా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన మదనపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు హార్చీకల్చర్ హబ్ కు శ్రీకారం చుడుతున్నారన్నారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో పులివెందుల వాసులను, రాష్ట్ర ప్రజలను జగన్ నమ్మించి మోసం చేస్తే... కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తోందన్నారు.
The post హార్టి కల్చర్ హబ్ గా రాయలసీమ : ఎస్. సవిత appeared first on TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE
This story is only covered by news sources that have yet to be evaluated by the independent media monitoring agencies we use to assess the quality and reliability of news outlets on our platform. Learn more here.
TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online broke the news4 hours ago on Thursday, October 1, 2026.