kcr strategy in assembly session: BRS chief KCR chaired the partys Legislature Party meeting at Erravalli in Siddipet district. KTR, Harish Rao and other leaders attended as KCR directed MLAs on Assembly strategies and future action plan. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో అసెంబ్లీ వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు.